Dost Registrations: నేటి నుంచి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్
TG: 41,553 మంది విద్యార్థులకు దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈరోజు నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. జులై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
/rtv/media/media_files/2025/03/24/mECeCqkkhmpfhqECU0Xr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Dost-Registrations.jpg)