Donald Trump health : విమానం దిగుతూ తడబడిన ట్రంప్..ఆరోగ్యం పై సర్వత్రా చర్చ
ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం..మరోవైపు దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు వెరసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆయన ఆరోగ్యంపై కూడా సందేహలు వ్యక్తమవుతున్నాయి.
/rtv/media/media_files/2026/04/22/fotojet-2026-04-22-13-34-59.jpg)
/rtv/media/media_files/NWoBkDnpNNMVW4jcDhXQ.jpg)