సినిమా OTT: ఈ సినిమాలు చూస్తే వాష్‌రూమ్‌కు ఒంటరిగా వెళ్లలేరు.. ఓటీటీలో బెస్ట్ సైకో-థ్రిల్లర్ చిత్రాలు ఇవే! సైకో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఓటీటీలో ఈ ఐదు సినిమాలను చూడవచ్చు. అతిరన్, కింగ్ ఆఫ్ కొత్త, హసీన్ దిల్రుబా, రామన్ రాఘవ్ 2.0, కాపా. ఈ సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. By Archana 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kill Movie Ott: ఓటీటీలో సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. 'కిల్' స్ట్రీమింగ్ డేట్ ఇదే..? బాలీవుడ్ నటులు లక్ష్య, రాఘవ్ జూయల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కిల్'. జులై 6న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 6నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Disney + Hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ రికార్డులు బద్దలు.. IND vs SA ఫైనల్ మ్యాచ్‌ని ఎన్ని కోట్ల మంది చూశారో తెలిస్తే..! T20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్ అయిన IND vs SA మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ గెలిచింది. డిస్నీ + హాట్‌స్టార్‌లో 5.3 కోట్ల మంది ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌కి సరికొత్త రికార్డు. By Lok Prakash 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn