'కంగువ' ప్రెస్ మీట్.. సూర్య స్టైలిష్ లుక్, దిశా పటాని హాట్ షో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'కంగువ' మూవీ నవంబర్ 14 న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సూర్య, దిశా పటాని, బాబీ డియోల్ ఇందులో పాల్గొన్నారు.
/rtv/media/media_files/2024/11/02/HLVNHTQ8fz8u4VGT0fN7.jpg)
/rtv/media/media_files/2024/10/24/j5KbXpd5UYqh4h89zkZw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-36-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-05T184911.011-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-24T202015.161-jpg.webp)