సినిమా Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కోసం అన్నేళ్లు ఆగాలా? సందీప్ రెడ్డి వంగా సంచలన ప్రకటన..! డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఏడాదిలోనే 'స్పిరిట్' సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు చెప్పాడు. కానీ సినిమా రిలీజ్ కు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని అన్నాడు. 2026లో 'స్పిరిట్' రిలీజ్ కానుందని వెల్లడించారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn