అందుకే 'బేబి' మూవీలోకి వైష్ణవిని తీసుకున్నాం: డైరెక్టర్
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్(Director Sai Rajesh) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వైష్ణవీనే తీసుకోవడానికి ఓ కారణం ఉందన్నారు. ఈ మూవీ అనుకున్నప్పుడు హీరోయిన్ గా ఓ తెలంగాణ అమ్మాయి కావాలని అనుకున్నానని చెప్పారు. తెలంగాణ భాష మీద బాగా పట్టుండాలి.. అలాంటి అమ్మాయి అయితే నా కథకి పూర్తి న్యాయం చేస్తుందని భావించానని తెలిపారు.
/rtv/media/media_files/2026/05/30/dasari-narayana-rao-memorial-2026-05-30-14-55-53.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/baby-movie.webp)