Director Maruthi: "హ్యాపీ పొంగల్" మారుతి కొత్త సినిమా షురూ! హీరో ఎవరంటే..?
మారుతి ‘రాజా సాబ్’ తర్వాత ‘హ్యాపీ పొంగల్’ అనే కొత్త కామెడీ కథపై పని చేస్తున్నారని సమాచారం. సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ పేరు వినిపించినా ఇంకా హీరో ఖరారు కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ లేదా బన్నీ వాస్ నిర్మించే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2026/03/27/director-maruthi-2026-03-27-15-17-52.jpg)
/rtv/media/media_files/2026/02/25/director-maruthi-2026-02-25-13-28-02.jpg)
/rtv/media/media_files/2026/01/13/raja-saab-2026-01-13-20-51-03.jpg)
/rtv/media/media_files/2026/01/13/director-maruthi-2026-01-13-19-23-39.jpg)