Dil raju: కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. దయచేసి మమ్మల్ని వదిలేయండి!
తెలంగాణ ప్రభుత్వంతో చిత్రసీమ జరిపిన చర్చలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని నిర్మాత దిల్ రాజు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ సమావేశం సానుకూలంగానే జరిగిందన్నారు. దయచేసి రాజకీయ దాడులకోసం ఇండస్ట్రీని వాడుకోవద్దని కోరారు.
/rtv/media/media_files/2024/12/31/ahgIelXqjCOSJu0Qrfnm.jpg)
/rtv/media/media_files/2024/12/25/bd32ikoXfNezyrJAXZoG.jpg)
/rtv/media/media_files/2024/12/25/W2UMQQSRkGpFD6IhMiUs.jpeg)
/rtv/media/media_files/2024/12/22/7DKTkA0Vi9YcL7IZ8h6T.jpg)