సినిమా Sukumar : ఆ సినిమా రిలీజ్ టైమ్ లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్.. అసలేం జరిగిందంటే? 'ఆర్య' 20 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో సుకుమార్ దిల్ రాజు, తన మధ్య జరిగిన గొడవ గురించి వివరించారు. ఆర్య లో మాంటేజ్ సాంగ్ తీయాలని దిల్ రాజుతో చెబితే అయన ఒప్పుకోలేదని, దాంతో ఇద్దరం గొడవ పడ్డామని, చివరికి అయన కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు By Anil Kumar 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Family Star: రియల్ 'ఫ్యామిలీ స్టార్' ఇంటికి.. ఫ్యామిలీ స్టార్ టీమ్ .. వీడియో వైరల్ 'ఫ్యామిలీ స్టార్' ప్రమోషన్స్ లో నిర్మాత దిల్ రాజు తో.. ఓ అభిమాని తన చెల్లి గురించి చెప్పిన మాటలు ఆయనను భావోద్వేగానికి గురిచేశాయి. దీంతో ఆమెను ఖచ్చితంగా కలుస్తానని మాటిచ్చారు దిల్ రాజు. తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ అభిమాని ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు. By Archana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Arya Movie Re-Release : ఫీల్ మై లవ్.. బన్ని ఫ్యాన్స్ కు బంపర్ న్యూస్.. 'ఆర్య' రీ రిలీజ్ ఎప్పుడంటే..? అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో సూపర్ హిట్టుగా నిలిచిన చిత్రం ఆర్య. ఈ ఏడాది మే 7తో ఈ మూవీ రిలీజై 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆర్య 20 ఇయర్స్ రీయూనియన్ ఈవెంట్ సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజ్. అలాగే మూవీ రీరిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందని టాక్. By Archana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dil Raju : దిల్ ఉన్న మనిషి దిల్ రాజు..బలగం వేణుతో..! పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయిన తెలంగాణ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను బలగం టీమ్ సత్కరించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమాలో దాసరి కొండప్ప చిన్న పాత్ర పోషించారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు లక్ష రూపాయల చెక్ ను దాసరి కొండప్పకు అందించారు. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గుంటూరు కారం నెగిటివ్ రివ్యూలపై స్పందించిన దిల్ రాజు గుంటూరు కారం సినిమా కలెక్షన్లు, రివ్యూలపై దిల్ రాజు, నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా చాలాబాగుందని, నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దని చెప్పారు. By Nedunuri Srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తా- దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్ సంక్రాంతి సినిమాల విషయంలో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకకపోవడంతో దిల్ రాజు పాత్రవుందని కొన్ని వైబ్‌సైట్ రాసిన తప్పుడు వార్తలపై దిల్ రాజు మీడియా ముఖంగా స్పందించారు., చిరంజీవి గారి మాటలను సైతం వక్రీకరించి రాసారని, ప్రతీ సంక్రాంతికి నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తానని ధ్వజమెత్తారు. By Nedunuri Srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dil Raju: దిల్ రాజు ఇంట మొదలైన పెళ్లిసందడి.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. By Archana 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer: చరణ్ 'గేమ్‌ఛేంజర్' మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రోబో 2.0 చిత్రం తర్వాత శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. By BalaMurali Krishna 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా TOLLYWOOD UPDATES మహేష్, అల్లుఅర్జున్, విజయ్ దేవరకొండ .. ఎక్కడ? పెద్ద సినిమాలన్నీ మరోసారి సెట్స్ పైకి వచ్చాయి. చకచకా షూటింగ్స్ పూర్తిచేసే పనిలో పడ్డాయి. ఆగస్ట్ 15 శెలవులు, అంతకంటే ముందు వర్షాల కారణంగా కొన్ని సినిమాల షూటింగ్స్ ఆగాయి. అలాంటి మూవీస్ అన్నీ ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్స్ స్టార్ట్ చేశాయి. మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా చాలామంది హీరోల సినిమాలు చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. By Pardha Saradhi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn