ఆంధ్రప్రదేశ్ Paritala Sriram: పరిటాల శ్రీరామ్ సీటుపై కొనసాగుతున్న సస్పెన్స్.. ధర్మవరం టికెట్ పై తీవ్ర ఉత్కంఠ..! అనంతపురం జిల్లా ధర్మవరం సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్థి వరదాపురం సూరికి ఇస్తారా..లేదంటే టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్‌కు ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. సీటు కోసం పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Barrelakka: ఏపీలో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి సై.. వైరల్ వీడియో! బర్రెలక్క స్ఫూర్తితో మరో యువతి రాజకీయ బరిలోకి దిగబోతుంది. ఆంధప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన దాసరి కవిత అలియాస్ ‘జుమ్ చక జుమ్ చక’ అనే యూట్యూబ్ స్టార్.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేతిరెడ్డిని ఓడిస్తానంటోంది. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn