సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.. ఏకంగా తెలుగు సినిమాలోనే? టీమిండియా స్టార్ క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అదికూడా మన తెలుగు సినిమాలో. దిల్ రాజు బ్యానర్ లో కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా నటిస్తున్న 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో ధనశ్రీ ఓ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. By Anil Kumar 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chahal Wife: 'మీ అమ్మా, చెల్లి కూడా మర్చిపోకు..' అంటూ ట్రోలర్లపై చాహెల్ భార్య ఆగ్రహం! స్టార్ క్రికెటర్ చాహెల్ భార్య తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ట్రోలర్ల పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.మీ తల్లి, సోదరి కూడా మహిళలే అని గుర్తు పెట్టుకోండి... అందుకే స్త్రీలను గౌరవించండి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn