Rajasthan : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో...
భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాల నిలయం. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ జరుపుకుంటూనే ఉంటారు. అయితే ఒకే పండగను ఆయా ప్రాంతాల్లో వేర్వేరుగా నిర్వహిస్తారు. హోలీపండుగ సంబురాలు దేశమంతా జరుపుకుంటున్నారు. కామదహనం సైతం ప్రత్యేకంగా నిర్వహిస్తారు.