AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇతని అసలు కథ బయటపడింది. కేవలం తన భూమిని సొంతం చేసుకునేందుకే పోలీస్ వేషంలో వచ్చినట్టు తెలిసింది.