లైఫ్ స్టైల్ Dengue Home Remedy : ఈ ఆకులు డెంగ్యూని దూరం చేస్తాయట..!! వాతావరణంలో మార్పు, దోమలు వృద్ధి చెందడం వల్ల జ్వరాలు పెరుగుతున్నాయి. డెంగ్యూలో ప్లేట్లెట్స్ వేగంగా తగ్గిపోతాయి. దీని కారణంగా మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ ఆకులను ఆహారంలో చేర్చుకున్నట్లయితే పేట్ లెట్స్ పెరుగుతాయట. By Bhoomi 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn