Latest News In Telugu డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయో తెలుసా..? డెంగ్యూ జ్వరం అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది శరీరంలోని ప్లేట్లెట్స్ లను దెబ్బతీస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి దోహదం చేసి..ఇన్ఫెక్షన్లతో పోరాడటాన్ని కష్టతరం చేస్తుంది. దీనివల్ల ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది.అయితే ప్లేట్లెట్స్ ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn