Lady Don : ఎవరీ లేడీ డాన్ మేడం జెహర్.. పగలంతా బ్యూటీ పార్లర్, రాత్రైతే అదే పని!
ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఓ లేడీ డాన్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పగటిపూట బ్యూటీ పార్లర్ నడుపుతూ, మేకప్ ఆర్టిస్ట్‌గా సామాన్య మహిళ.. రాత్రి అయితే డ్రగ్స్ నెట్వర్క్ నడిపిస్తూ 'మేడమ్ జెహర్'గా చెలామణి అవుతోందని పోలీసులు గుర్తించారు.
Blinkit: ఆన్లైన్లో ఆయుధాలు ఆర్డర్.. మర్డర్ కేసులో బ్లింకిట్‌పై కేసు
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్ వివాదంలో చిక్కుకుంది. నిషేధిత ఆయుధాల జాబితాలోని బటన్ కత్తులను ఆన్లైన్లో అమ్మినందుకు ఢిల్లీ పోలీసులు ఆ సంస్థపై కేసు నమోదు చేశారు. ఈ కత్తులు రెండు హత్య కేసుల్లో వాడటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Intelligence Agencies Alert: ఢిల్లీలో హై అలర్ట్.. కోడ్ నేమ్ 2026తో ఉగ్రదాడులకు ప్లాన్!
దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ప్లాన్ చేయడంతో దీనికి ఉగ్రవాదులు ‘కోడ్ నేమ్ 26-26’ అని పేరు పెట్టినట్లు సమాచారం.
ఢిల్లీ పేలుడు కేసులో మరొకరు అరెస్ట్ : Delhi Blast Case | Red Fort | Amit Shah | Danish | RTV
Dr Syed Ahmed Mohiuddin Brother Revealed Shocking Facts Red Fort Car Blast | Delhi Bomb Blast | RTV
Crime News : ఇదేం చోరీరా నాయనా..సైబర్ నేరగాళ్ల సొమ్ముతో ఉడాయించిన పోలీసు జంట..ట్విస్ట్ ఏంటంటే?
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.కోట్ల సొమ్మును రికవరీ చేసిన పోలీసుజంట అదే సొమ్ముతో ఉడాయించడం సంచలనం రేపింది. ఈ కేసులో ఓ ఎస్సైతో పాటు మరో మహిళా ఎస్సై కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
Pakistanis: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ పౌరుల వివరాలు ఇంటెలిజెన్స్ విభాగం స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించింది. మొత్తం 5వేల మంది పాకిస్తానీలు ఢిల్లీలో నివసిస్తున్నారని.. వారిని వెంటనే పాకిస్తాన్ పంపించే ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు.
/rtv/media/media_files/2026/02/20/madam-zeher-2026-02-20-16-06-51.jpg)
/rtv/media/media_files/2026/02/18/blinkit-2026-02-18-14-46-41.jpg)
/rtv/media/media_files/2026/01/21/terror-attack-2026-01-21-16-18-26.jpg)
/rtv/media/media_files/2025/07/23/police-couple-flees-with-cybercriminals-money-2025-07-23-08-23-16.jpg)
/rtv/media/media_files/2025/04/27/9SE9CtP5KOOrKcn9Nro7.jpg)
/rtv/media/media_files/2025/04/27/JhOG3tXMTDmLjlr7iwaz.jpg)