Delhi Blast : హై టెన్షన్.. మరో 15 మంది 'ఉగ్ర' వైద్యులు.. ఎర్రకోట పేలుళ్ల తర్వాత మిస్సింగ్!
ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా వైట్ కాలర్ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఢిల్లీ పేలుడు, ఇతర వైట్కాలర్ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 15 మంది డాక్టర్లు ఆచూకీ లేకుండా పోయారు.
/rtv/media/media_files/2025/11/17/delhi-blast-2025-11-17-09-59-48.jpg)
/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t093602554-2025-11-17-09-36-27.jpg)
/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t131713354-2025-11-16-13-17-40.jpg)