ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్ కేసులో బిగ్‌ట్విస్ట్..అతడు మరెవరో కాదు పవన్ కళ్యాణ్‌కు బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పవన్‌కు వచ్చిన బెదిరింపు కాల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. అగంతకుడు లబ్బీపేటలో ఉన్నట్లు కృష్ణలంక పోలీసులు గుర్తించారు. అయితే అక్కడకి వెళ్లే సరికి నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. By Seetha Ram 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ వార్నింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌కు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. శ్రీరామ నమవి సందర్భంగా శోభయాత్ర చేపడితే చంపేస్తామంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఘనంగా శోభయాత్ర చేస్తామని దమ్ముంటే ఆపాలంటూ రాజసింగ్ దుండగులకు సవాలు చేశారు. By B Aravind 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముఖేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం! రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కి మూడోసారి గుర్తు తెలియన వ్యక్తి నుంచి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో పోలీసులు అంబానీకి భద్రతను కట్టుదిట్టం చేశారు. By Bhavana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn