Latest News In Telugu Romance Scam: 'రొమాన్స్ స్కామ్' కక్కుర్తి పడితే అంతే సంగతులు..! ఈ రోజుల్లో, ప్రజలు టిండర్ మరియు బంబుల్ వంటి డేటింగ్ యాప్ల మాయలో పడి మోసపోతున్నారు. ఈ డేటింగ్ యాప్స్ ద్వారా అనేక మోసాలకు సంబంధించిన ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ యాప్ల ఉచ్చు లో పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. By Lok Prakash 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn