Dating Apps: కొంపముంచిన డేటింగ్ యాప్.. న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి దారుణం!
LGBT డేటింగ్ యాప్లో ఇతరులతో పరిచయం పెంచుకుని హోటల్స్కు రప్పిస్తున్నారు. తీరా వచ్చాక నగ్న వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
LGBT డేటింగ్ యాప్లో ఇతరులతో పరిచయం పెంచుకుని హోటల్స్కు రప్పిస్తున్నారు. తీరా వచ్చాక నగ్న వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
ప్రేమ అనేది ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు పొందే అనుభూతి. అయితే, రిలేషన్షిప్లో అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ చాలా మంది విడిపోవడం జరుగుతుంది. అయితే ప్రేమ ఉన్నప్పటికీ విడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.