జాబ్స్ CBSE : తొమ్మిదొవ తరగతి పుస్తకంలో డేటింగ్, రిలేషన్షిప్స్ పాఠాలు! సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 9వ తరగతి విలువ విద్య పాఠ్యపుస్తకంలో లవ్, డేటింగ్, రిలేషన్స్ వంటి ఇతర అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn