ఆంధ్రప్రదేశ్ Dasthagiri: జగన్ కు ఓటు వేసి అధికారం ఇస్తే జరిగేది ఇదే: దస్తగిరి జై భీమ్ పార్టీలో జాడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో10 మంది దస్తగిరి కార్యకర్తలు పార్టీలో చేరారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే తనకు ప్రాణ హాని ఉందని చెప్పుకొచ్చారు. By Jyoshna Sappogula 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn