Darling 4k: దుమ్ము దులుపుతున్న ప్రభాస్ 'డార్లింగ్ 4K' అడ్వాన్స్ బుకింగ్స్..!
ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా ఏప్రిల్ 23న 4K వెర్షన్లో మళ్లీ విడుదల అవుతోంది. పాత హిట్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్‌లో ఇది కూడా మంచి రెస్పాన్స్ పొందుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారత్, విదేశాల్లో కలిపి సుమారు 1.60 కోట్లు రాబట్టింది.
/rtv/media/media_files/2026/04/22/darling-4k-2026-04-22-07-33-15.jpg)
/rtv/media/media_files/2026/04/20/darling-4k-2026-04-20-15-50-53.jpg)