తెలంగాణ BREAKING: దానం నాగేందర్‌కు మంత్రి పదవి.. సీఎం రేవంత్ సంచలన వ్యూహం ఇదే! ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కేబినెట్లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జీఎచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా నుంచి దానంకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ టూర్లో హై కమాండ్‌తో చర్చించనున్నారట. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR అవినీతి చేయలేదని చెప్పలేదే.. ఎమ్మెల్యే దానం యూటర్న్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పాను కానీ అవినీతి జరగలేదని తానెక్కడా అనలేదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ కు తానేం క్లీన్ చీట్ ఇవ్వలేదని తెలిపారు దానం నాగేందర్. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Danam: కేసీఆర్, కేటీఆర్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్‌పై దానం తిరుగుబాటు? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ కార్ రేస్ ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కేసీఆర్ ఒక భోళా శంకరుడు. ఒక గొప్ప నాయకుడని పొగడటం చర్చనీయాంశమైంది. By srinivas 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ | Danam Nagender About Rahul Gandhi Telangana Tour | RTV By RTV 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దానం వివాదాస్పద వ్యాఖ్యలు.. తోలు తీస్తా కొడకల్లారా అంటూ.. ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మూసుకో.. మిమ్ములను బయట కూడా తిరగనియ్య కొడకా.. తోలు తీస్తా.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Danam Nagender : కాంగ్రెస్‌లో BRSLP విలీనం.. దానం సంచలన వ్యాఖ్యలు TG: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలే అని జోస్యం చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌లో BRSLP విలీనం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఆఫీస్‌ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడని విమర్శించారు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Danam Nagender: ఇప్పుడు పోచారం..త్వరలో మరో 20 మంది..కాంగ్రెస్ లోకి! త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.నేడు కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాసరెడ్డి చేరడంతో దానం ఈ వ్యాఖ్యలు చేశారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : దానంకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. హై కోర్టులో పిటిషన్! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని సూచించినట్లు సమాచారం. దానం ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. By srinivas 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : దానంకు కాంగ్రెస్ హైకమాండ్ ఝలక్.. దానం నాగేందర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ గట్టి షాక్ ఇవ్వనుందా అంటే అవుననే తెలుస్తోంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం లేదని ఎంపీ టికెట్ కూడా క్యాని్సిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Politics: బీఆర్ఎస్ కు డబుల్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ , రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. By Jyoshna Sappogula 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కబ్జా నాగేందర్.. రూ.300 కోట్ల విలువైన భూమి ఆక్రమణ..?! బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారు బేగంపేట బస్తీ వాసులు. భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn