Cyber Security: నో యాక్టివ్ సిమ్.. నో వాట్సాప్.. అసలేంటీ కొత్త రూల్..?
భారత ప్రభుత్వం కొత్త నియమాల ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లు యాక్టివ్ సిమ్ లేకుండా పనిచేయవు. 90 రోజులు సిమ్ యాప్‌కు లింక్ ఉండాలి. వెబ్ యూజర్లు ప్రతి 6 గంటలకు మళ్లీ లాగిన్ కావాలి. మోసాలను తగ్గించడమే లక్ష్యం కానీ నిపుణులు దీనిపై మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/12/07/cyber-security-2025-12-07-07-57-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/vulnerabilities-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bsnl-jpg.webp)