లైఫ్ స్టైల్ Curd: చలికాలంలో పెరుగు తినడం హానికరమా? చలికాలంలో పెరుగు హానికరమని నమ్ముతారు. ఇది దగ్గు, గొంతు నొప్పి, జలుబు వస్తుందటారు. ఆయుర్వేద నిపుణులు ప్రకారం.. చలికాలంలో శ్వాస, దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu The 'Secret Recipe' for Happiness: ఈ 7 రుచికరమైన ఆహారాలు మీ మూడ్‌ని మారుస్తాయి! మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాకుండా మన మూడ్ పై ప్రభావం చూపిస్తాయి. కొన్ని ఆహారాలు శరీరంలో సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి మానసిక స్థితిని మార్చే 7 రుచికరమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. By Nedunuri Srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? .. అయితే, ఇది మీకోసమే మనలో చాలామందికి మజ్జి తాగడం అలవాటుగా ఉంటుంది. అయితే, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn