Latest News In Telugu IPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. ఐపీఎల్ షెడ్యూల్ అవుట్..! ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఆర్సీబీతో ధోనీ టీమ్ తలపడనుంది. By Trinath 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ధోనీ వీడ్కోలుపై స్పందించిన సీఎస్కే సీఈవో.. ఏమన్నారంటే ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. కెప్టెన్ ధోనీనే నేరుగా సమాధానం ఇస్తాడు. అతడి ఫిట్నెస్ బాగుంది. జిమ్‌లో వర్కౌట్స్ కూడా ప్రారంభించాడు. మరో 10 లేదా 15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉందన్నారు. By srinivas 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL: ధోనీ ఫ్యాన్స్‌కు పండుగే.. రిటెన్షన్ లిస్టులో ‘మిస్టర్ కూల్’ ఈ ఐపీఎల్లో ‘మిస్టర్ కూల్’ ఆడుతాడా, లేదా అని సందిగ్ధంలో ఉన్న అభిమానులకు మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన రిటెన్షన్ లిస్ట్‌లో కెప్టెన్‌గా ధోనీ పేరు అలాగే ఉంది. అంటే, ఈ సీజన్ లో కూడా ధోనీ ఫ్యాన్స్ ఇక పండుగ చేసుకుంటారన్నమాట. By Naren Kumar 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Viral Video: రాంచీ వీధుల్లో రయ్ రయ్.. ధోనీ బైక్ రైడింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! హోండా రెప్సాల్ 150 మోటర్ బైక్‌లో రైడింగ్ చేస్తూ రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీతో సెల్ఫీ కోసం ఓ అభిమాని ప్రయత్నించాడు.. అయితే అప్పటికే ధోనీ రయ్ రయ్‌మంటూ గేటు లోపలికి వెళ్లిపోయాడు. ఇటీవల వింటేజ్ కార్లలో తిరుగుతున్నట్లు కనిపించిన మహేంద్రుడు తాజాగా తనకు ఎంతో ఇష్టమైన బైక్‌లను డ్రైవ్ చేస్తూ కనిపించడం పట్ల ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn