Warangal Fire Accident: వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం..30 ఎకరాల్లో పంట దగ్ధం
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గీసుకొండ నుంచి మొగిలిచెర్లకు వెళ్లే రహదారిపై రైతులు 30ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న కంకులను కత్తిరించి ఎండలో ఆరబెట్టారు. చొప్పను కాల్చే క్రమంలో పంటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది.
/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-53-32.jpg)
/rtv/media/media_files/2025/05/05/GwZOGOKDGPplFE0XvfSr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/telangana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RAINS--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ap-pic.png)