BIG BREAKING: నెల్లూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం!
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం దగ్గర ఓ ఇంట్లోకి కారు దూసు కెళ్లింది. కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు వెంకట రమణయ్య, నరేశ్, అభిసాయి, జీవన్, విఘ్నేష్, అభిషేక్‌గా గుర్తించారు.
HYD: ఓరి కుర్ర కుంక.. ట్యూషన్‌కి పంపితే.. ఇంట్లో రూ.2లక్షలు దొంగలించి టీచర్‌కి ఇచ్చాడు- HYD విద్యార్థి అరాచకం!
HYDలోని జీడిమెట్లలో విచిత్ర సంఘటన జరిగింది. చదువుకోమని ట్యూషన్‌కు పంపిస్తే.. ఓ విద్యార్థి ఇంట్లో దొంగతనం చేసి రూ.2లక్షల రూపాయలను ట్యూషన్ టీచర్‌కు ఇచ్చాడు. ఐఫోన్ కొనివ్వగా.. డబ్బులు మాత్రమే అడిగింది. అది అమ్మి డబ్బులను టీచర్‌కు ఇచ్చాడు. చివరికి దొరికాడు.
HYD Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లై ఓవర్‌పై పల్టీలు కొట్టిన కారు!
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పిల్లర్ నంబర్ 280 సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి.
BIG BREAKING: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి యూనిట్‌లోని బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి యూనిట్ మొత్తానికి వ్యాపించాయి.
Telangana: ‘చెట్టు పసరుతో పిల్లల్ని పుట్టిస్తాం’ - దొంగ స్వాములకు ట్విస్ట్ ఇచ్చిన గ్రామస్థులు!
చెట్టు పసరుతో పిల్లల్ని పుట్టిస్తామని దంపతులతో రూ.11వేలకు బేరం కుదుర్చుకున్న దొంగ స్వాములను గ్రామస్థులు చితకబాదారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
Vizianagaram : చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది గుద్ది చంపిన కొడుకు!
ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నకొడుకు తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే యువకుడు పలుమార్లు తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. తాజాగా మరోసారి వాగ్వాదం జరగడంతో ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు.
Crime News: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంపి.. తల్లిపై మైనర్లు రేప్
హర్యానాలోని జింద్‌లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై నలుగురు దుండగులు దాడి చేశారు. అందులో 5ఏళ్ల చిన్నారిని చంపి చెత్తకుండీలో పడేశారు. ఆపై బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు.
TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో ఇస్లావత్ దీపిక (19)అను మహిళను భర్త శ్రీను, అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు. దీంతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/04/30/eMR0zavyZwOmpbhgsnBi.jpg)
/rtv/media/media_files/2025/04/29/1bsS6yCsKRZMc8Gncn9T.jpg)
/rtv/media/media_files/2025/04/29/nFQG4E3j0AUSDv2k09Bh.jpg)
/rtv/media/media_files/2025/04/28/VoJ45uoazJEoT6fnogRn.jpg)
/rtv/media/media_files/2025/04/28/0i4rYYgoetwIkKnvutoi.jpg)
/rtv/media/media_files/2025/04/27/GfWiSRTd4iWrxmZq9SVI.jpg)
/rtv/media/media_files/2025/04/26/rwPgFgxavAOXQG9tEDbT.jpg)
/rtv/media/media_files/2025/04/26/xyLlSqQ0sFWxQ3JWcQYk.jpg)
/rtv/media/media_files/2025/04/26/syhEjGmYtle1azwDOG86.jpg)