తొమ్మిదో తరగతి బాలికతో ఎఫైర్.. ఉపాధ్యాయుడికి బతికినంతకాలం జైలు శిక్ష
పాఠశాల విద్యార్ధినిని అపహరించిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్‌కు ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష విధించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017లో మైనర్ బాలికను పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు.
/rtv/media/media_files/2024/12/23/C2BfqAJHl8qu5qUXvGtM.jpg)
/rtv/media/media_files/2024/12/03/EecJvYGpr1qwtkPSX4YA.jpg)