Latest News In Telugu Cricket Umpire: క్రికెట్ అంపైర్ అవ్వడం ఎలా? జీతం తెలుసుకుంటే షాక్ అవుతారు! క్రికెట్ అంపైర్ కావాలంటే క్రికెటర్ కావాల్సిన పని లేదు. మీకు ఎంసీసీ(MCC)క్రికెట్ బుక్‌పై పూర్తిస్థాయి పట్టు ఉండాలి. బీసీసీఐ కండెక్ట్ చేసే లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ ఒక్కో మ్యాచ్‌కి(టెస్ట్): రూ.2,00,000 లక్షలు సంపాదిస్తాడు. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IND VS AUS: విశాఖలో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు! ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ED raids: హైదరాబాద్‌లో మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఈడీ దాడులు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే? మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వినోద్‌పై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి ఈడీ ఈసీఐఆర్ జారీ చేసింది. By Trinath 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC Rankings: ఐసీసీ టాప్ కిరీటాన్ని కింగ్ మళ్లీ అందుకుంటాడా? ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల! వరల్డ్‌కప్ ఎడిషన్ ముందు వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న కోహ్లీ ఇప్పుడు నంబర్-3 పొజిషన్‌కు వచ్చాడు. యువ ఓపెనర్ గిల్ 826పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. కోహ్లీ 791 పాయింట్లతో థర్డ్ ప్లేస్, 769 పాయింట్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నారు. By Trinath 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS AUS: పొట్టి ఫైట్‌కు విశాఖ రెడీ.. తెలుగు కుర్రాడు తిలక్‌వైపే అందరి చూపు! ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. విశాఖ వేదికగా రేపు తొలి టీ20 జరగనుండగా అందరిచూపు తెలుగుకుర్రాడు తిలక్వర్మపైనే పడింది. అటు రింకూ సింగ్ ఎలా ఆడుతాడన్నదానిపై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Trinath 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Kohli: ఓడిపోవడానికి అదే కారణం.. వారిలో ధైర్యం లేదు.. గంభీర్ ఘాటు విమర్శలు! వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమికి టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడమే కారణమన్నాడు గంభీర్. కోహ్లీ యాంకరింగ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ వేగంగా ఆడకుండా స్లోగా బ్యాటింగ్ చేయడం కొంపముంచిందన్నాడు. By Trinath 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: 'మోదీ శని టీమిండియాకు తగిలింది..' రాహుల్ గాంధీ సెటైర్‌తో సభలో నవ్వులు..! పనౌటి(అన్‌లక్) అనే ట్యాగ్‌ను ఫన్నీగా మోదీకి అంటగట్టింది కాంగ్రెస్. వరల్డ్‌కప్ ఫైనల్‌ను మోదీ స్టేడియానికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించగా.. మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది. మన కుర్రాళ్లు మ్యాచ్ గెలిచేవారని.. కానీ మోదీ ఓడిపోయేలా చేశారని రాహుల్‌గాంధీ రాజస్థాన్ సభలో సెటైర్లు వేశారు. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR: 'ఆస్ట్రేలియా టీమ్‌తో కనెక్ట్ ఐపోయా ..' జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్! ఆస్ట్రేలియా టీమ్‌తో తాను ఎక్కువగా కనెక్ట్ అయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ గతంలో చెసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఆరోసారి గెలుచుకున్న విషయం తెలిసిందే. తారక్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ను ఓ ఎన్టీఆర్ ఫ్యాన్ షేర్ చేయగా..అది వైరల్‌గా మారింది. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ఆ క్రికెటర్ కూతురుపై అసభ్యకర పోస్టులు.. ఇచ్చిపడేసిన స్టార్ ప్లేయర్ భార్య! వరల్డ్‌కప్ ఫైనల్లో ఇండియాపై ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ చెలరేగిన విషయంతెలిసిందే. దీంతో హెడ్ భార్య, ఏడాది వయసున్న కూతురుపై కొందరు అసభ్యకర కామెంట్స్ చేశారు. అటు మ్యాక్స్‌వెల్ భార్యను సైతం ట్రోల్ చేశారు. దీంతో ఇన్‌స్టా వేదికగా మ్యాక్సీ భార్య వినీ ట్రోలర్స్‌పై రివర్స్ అటాక్‌కు దిగారు. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn