Latest News In Telugu Odisha: ఎనిమిదేళ్ల బాలుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే ఒడిశాలోని ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు.. అతడి అవయవాలు దానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా ప్రభుత్వం.. ఆ బాలుడి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling దహనసంస్కారాలకు దారి లేక! తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం అతని కుటుంబ సభ్యులు పెద్ద సాహసాన్నే చేశారు. నిండుకుండలా పొంగుతున్న వాగును ప్రాణాలకు తెగించి ఈదుకుంటు దాటాల్సి వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో చోటు చేసుకుంది. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn