తెలంగాణ Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు హైదరాబాద్లోని బేగంపేటలో సురేష్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా పడిపోయి అపస్మారక స్థితిలో వెళ్లాడు. దీంతో అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. సురేష్ స్ప్రుహలోకి వచ్చిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఎయిర్ పోర్ట్ లో గుండెపోటుతో కుప్పకూలిన వృద్దుడు..సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు! ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఓ వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు.ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్ అలసిపోకుండా సీపీఆర్ చేస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరించారు. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: రోడ్డు మీద సీపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడ్ని కాపాడిన వైద్యురాలు! అప్పటి వరకు అందరితో కబుర్లు చెబుతూ ఎంతో చలాకీగా ఆటాలాడిన పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ పిల్లాడి పరిస్థితి తెలుసుకుని రోడ్డు మీదే బాలుడికి సీపీఆర్ అందించడంతో ఆ పిల్లాడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రోడ్డుపైనే సీపీఆర్ చేసి బాలుడిని రక్షించిన వైద్యురాలు విజయవాడలోని ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడిని కాపాడింది. కరెంట్ షాక్కు గురైన ఆ బాలుడికి రవళి అనే వైద్యురాలు రోడ్డుపైనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడంతో ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn