జూబ్లీహిల్స్ ప్రజలకు CP సజ్జనార్ హెచ్చరిక.. ఈ టైంలో ఆంక్షలు
హైదరాబాద్ CP సజ్జనార్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ సమయంలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు కూడా వైన్ షాపులు మూసేయాలన్నారు.
/rtv/media/media_files/2025/11/10/hyderabad-police-high-alert-2025-11-10-20-27-32.jpg)
/rtv/media/media_files/2025/09/29/sajjanar-hyderabad-cp-2025-09-29-16-16-00.jpg)
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t100733820-2025-11-02-10-08-00.jpg)