Suicide: హైదరాబాద్‌లో విషాదం.. కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్‌లోని ఉప్పల్ విషాదం చోటుచేసుకుంది. మల్లికార్జున నగర్లో ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్.. ఫిల్మ్‌నగర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Telangana: సీఐ వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కొత్తగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Online Games: ఆన్లైన్ గేమ్స్‌కు కానిస్టేబుల్ బలి.. గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Shadnagar: షాద్ నగర్లో ఉద్రిక్తత..విద్యార్థినీలపై చేయి చేసుకున్న కానిస్టేబుల్..తిరగబడ్డ స్టూడెంట్స్..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ అక్రమాలు, విద్యార్థినీలకు వేధింపులపై విసిగిపోయిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు వందలాది మంది రోడ్లపైకి వచ్చి రహదారిపై మెరుపు ధర్నాకు దిగారు.
UP : కూతురిపై లైంగిక దాడి.. కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లిన తల్లి
ఓ కానిస్టేబుల్ తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినందుకు బాలిక తల్లి కోపంతో ఊగిపోయింది. ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరి పోలీసులకు అప్పగించింది.
kakinda : కానిస్టేబుల్ అత్యుత్సాహం.. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మైనర్!
కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన జరిగింది. క్రాకర్స్ విషయంలో ఓ కానిస్టేబుల్ బాలుడిపై అత్యుత్సాహన్ని చూపించాడు. మైనర్ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఇప్పుడా బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
Crime News: కానిస్టేబుల్ పై కత్తితో దాడి..స్పాట్ లో...
చోరీ కేసులో నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేయడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడు మరికొంతమందిపై దాడి చేసి పారిపోయాడు.
Crime : ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి
మూడు నెలలుగా ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న యువతి అనుమానస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. పెళ్లికి నిరాకరించడంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న యువతి ఈ రోజు అనుమానస్పదంగా మృతి చెందింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
/rtv/media/media_files/2025/11/05/woman-constable-suicide-attempt-over-ci-harassment-in-kothagudem-2025-11-05-19-04-06.jpg)
/rtv/media/media_files/2025/11/03/onstable-dies-by-suicide-after-losing-money-in-online-games-in-sangareddy-2025-11-03-18-45-02.jpg)
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t133328526-2025-11-02-13-34-00.jpg)
/rtv/media/media_files/2025/10/31/up-2025-10-31-13-48-42.jpg)
/rtv/media/media_files/2025/10/21/ap-2025-10-21-08-20-43.jpg)
/rtv/media/media_files/2025/10/18/constable-attacked-with-knife-2025-10-18-07-43-11.jpg)
/rtv/media/media_files/2025/10/04/constable-cheats-2025-10-04-20-50-46.jpg)