Harish Rao : 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదు..!!
రెండులక్షలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదన్నారు. పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీశ్ రావు. మూడోసారి మహబూబాబాద్ ఎంపీ సీటు గెలిచేందుకు అందరం కృషి చేయాలన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ration-card-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/3-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/thatikonda-rajiah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rahul-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mamatha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/v-harish-rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kishan-reddy-bjp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/YS-SHARMILA-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/marri-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KCR-7-jpg.webp)