Congress: రాహుల్ గాంధీ ఆస్తుల విలువ రూ. 20కోట్లు!
కాంగ్రెస్ అగ్రనేత తన ఆస్తుల వివారలను ఎన్నికల అఫడవిట్ లో పొందుపరుచారు. మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్ల గా అఫడవిట్ లో పేర్కొన్నారు. గమనార్హం ఏంటంటే రాహుల్ కు సొంత కారు కూడా లేదు.
కాంగ్రెస్ అగ్రనేత తన ఆస్తుల వివారలను ఎన్నికల అఫడవిట్ లో పొందుపరుచారు. మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్ల గా అఫడవిట్ లో పేర్కొన్నారు. గమనార్హం ఏంటంటే రాహుల్ కు సొంత కారు కూడా లేదు.
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరించబడ్డాడని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ బలహీన వర్గాల నేత అని, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనను పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ఏపీసీసీ చీఫ్ షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్‌లను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా జైల్లో పెట్టిందని అన్నాకు. కాంగ్రెస్‌లో చేరి నువ్వు నైతికంగా చనిపోయావు' అంటూ విమర్శలు చేశారు.
ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. దాదాపు 33 సంవత్సరాల పాటు కొనసాగిన ఆయన రాజకీయ జీవితానికి బుధవారంతో స్వస్తి పలకనున్నారు.
బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మీద విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేశారు. అలాగే ఆయనేమైనా ప్రధానమంత్రా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీదన కూడా మండిపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల ముందు కచ్చ ద్వీపం వివాదం చెలరేగుతోంది. ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసి..భారతదేశాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. దీని మీద కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. ఇంతకీ అసలేంటీ కచ్చతీవు..ఎందుకు దీని గురించి గొడవ అవుతోంది.
కచ్చతీవు ద్వీపం వివాదం కోజు రోజుకూ పెద్దది అవుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిందబరం మండిపడ్డారు. ఊసరవెల్లిలా రంగులు మార్చద్దని అన్నారు. కచ్చ తీవు మీద ర్టీఐ యాక్ట్‌లో సమాధానం సరిగ్గా చదవాలని సూచించారు.
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంపై కాంగ్రెస్, డీఎంకేలపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధ్వజమెత్తారు. 50 ఏళ్ల తర్వాత ఈ అంశాన్ని లేవనేత్తిన భాజపా ప్రభుత్వం తిరిగి కచ్చతీవు ద్వీపాన్ని వెనక్కి తీసుకోనుందా?
వరంగల్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన కూతురు కడియం కావ్యకే టికెట్ ఇచ్చింది.