రాజకీయాలు Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ అప్పుడే.. ఆశావహులకు హైకమాండ్ కీలక ఆదేశాలు! తెలంగాణ కాంగ్రెస్ టికెట్ల ప్రకటన మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. చేరికలు పూర్తి అయిన తర్వాత అక్టోబర్ మొదటి వారంలో ఒకే సారి 119 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: మహిళా ప్రతినిధుల్లో సరికొత్త జోష్.. కాంగ్రెస్ నుంచి ఎంతమంది పోటీకి సిద్ధమయ్యారో తెలిస్తే అవాక్కే.. తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు అందనంత స్పీడ్లో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయదల్చుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది పోటీకి సై అన్నారు. ఇందులో పురుషులతో పాటుగా మహిళలు సైతం పోటీకి ముందుకొచ్చారు. By Shiva.K 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Twitter War: రేవంత్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్ వార్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. By BalaMurali Krishna 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Manik Rao Thackeray: హామీలపై గ్యారెంటీ కార్డు ఇస్తాం రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు By Karthik 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Abhilasha Rao: కాంగ్రెస్ కు షాకిచ్చిన కీలకనేత..పార్టీకి రాజీనామా! కాంగ్రెస్ కు బిగ్ షాక్ . ఆ పార్టీ సీనియర్ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి శనివారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆయన పంపారు. ఆయన త్వరలోనే అధికారపార్టీలోకి చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సీనియర్ నేత జగదీశ్వర్ రావ్ కూడా తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పేట్టుగా లేవు... By P. Sonika Chandra 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది కేసీఆర్ బీనామీలే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు Revanth Reddy Sensational Comments On KCR: రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు సెక్యూరిటీ తగ్గించటం దగ్గర నుంచి, బీఆర్ఎస్, బీజేపీల బంధం గురించి మాట్లాడారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. By Pardha Saradhi 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు T Congress : స్పీడ్ పెంచిన టీకాంగ్రెస్.. అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం! T Congress MLA Candidates List :ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఎన్నికలపై చర్చించేందుకు గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిక్, మేవాని ఈ సమావేశంలో పాల్గొన్నారు. By BalaMurali Krishna 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలలు ఉన్నా సరే అప్పుడే పార్టీలన్ని ప్రచార యుద్ధంలోకి దిగాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయ చదరంగంలోకి దూకాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ స్టార్ అయింది. By BalaMurali Krishna 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ 3 రోజులు ఏం సరిపోతాయి? అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాల గుర్రు ఈ దఫా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి అధికార బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేవలం మూడు రోజుల పాటే ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. By Pardha Saradhi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn