నేషనల్ అధికారం కోసం మణిపూర్లో మంటలు : BJP,RSSపై రాహుల్ ఫైర్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పూర్తిగా సైలెంట్ అయిన వైఎస్ షర్మిల.. అందుకేనా? వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో అనూహ్యంగా పార్టీ పెట్టి.. అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు షర్మిల. పాదయాత్రలు మొదలు పెట్టి.. హాట్ కామెంట్స్ చేసి.. హాట్ టాపిక్ గా షర్మిల మారారు. ప్రగతి భవన్ ముట్టడి పేరుతో హైదరాబాద్ లో రచ్చ చేశారు. తెలంగాణలో సరికొత్త రాజకీయం పరిచయం చేసిన షర్మిల ఇటీవల కాలంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn