Balka Suman: బాల్క సుమన్ అరెస్ట్ తప్పదా?
సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాల్క సుమన్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు. భవిష్యత్‌లో సీఎంపై ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు సుమన్‌ను అరెస్ట్ చేయాలని మంత్రులు భావిస్తున్నారట.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/PRIYANKA-GANDHI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/balka-suman-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-11T115133.669-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/bitter-experience-for-minister-mallareddy.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/CM-REVANTH-REDDY-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cm-revanth-reddy-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/HARISH-RAO.-Q-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/KONDA-SUREKHA-VS-KAVITHA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/harish-rao-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/V.-Hanumantha-Rao-jpg.webp)