Latest News In Telugu KTR: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవ్వండి.. హైదరాబాద్ కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు! పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండలని హైదరాబాద్ కార్పొరేటర్లకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని వచ్చే GHMC, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేద్దామని అన్నారు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deputy CM: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి... అసెంబ్లీలో భట్టి విక్రమార్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్...కేటీఆర్ ఆన్ ఫైర్! కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైయ్యాయి అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పథకాల కోసం డబ్బులు లేవు.. సీఎం వీడియో వైరల్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కర్ణాటకలో తాము చెప్పిన పథకాలను అమ్మల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉచిత హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: రేపు కాంగ్రెస్ కీలక భేటీ.. వారందరికీ పదవులు! గాంధీభవన్లో రేపు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం IT Rides: డబ్బులే.. డబ్బులు.. ఆ ఎంపీ ఇంట్లో దొరికిన సొమ్ము తెలిస్తే అవాక్కవుతారు! కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు.. జార్ఖండ్ కు చెందిన ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 300 కోట్ల రూపాయలకు పైగా లెక్కలేని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 7 గదులు, 9 లాకార్లు తెరవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రేవంత్ కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీ.. పోటీపడుతున్న 15 మంది రేవంత్ కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉండగా ఈ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీగా పోటీ నెలకొంది. ఏకంగా 15 మందికి పైగా తమకే అవకాశం దక్కుతుందనే ఆశిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ ఆరుగురిని మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశం ఉంది. By srinivas 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్.. మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీ తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ మొదటిరోజే మెట్రో, ఆటోలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రయాణికులు లేక మెట్రో బోగీలు బోసిపోయాయి. మియాపూర్ - ఎల్బీనగర్ రూట్లో మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేపు తిరుపతికి ఉత్తమ్.. ఇప్పటికైనా తీస్తారా గడ్డమ్? సివిల్ సప్లై , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు తిరుపతి వెళ్లనున్నారు. తన మొక్కును తీర్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తియ్యనన్నా ఉత్తమ్.. 10 ఏండ్లుగా గడ్డం తీయకుండా ఉన్నారు. కాంగ్రెస్ గెలవడంతో రేపు గడ్డం తీసుకోనున్నారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn