తెలంగాణ Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్! సైబర్ నేరగాళ్లు బరితెగించారు. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేశారు. క్షణాలపాటు దాన్ని స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: IAS అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. రెస్ట్ తీసుకోమంటూ! తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్ లు మండిపడుతున్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్.. CM రేవంత్ రెడ్డి MLAలతో చర్చలు..! కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డితోపాటు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను 4 వర్గాలుగా విభజించి వారితో మాట్లాడనున్నారు. By K Mohan 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics హైదరాబాద్ హోటల్ లో కాంగ్రెస్ MLA రహస్య సభ | Congress MLA's secret meeting in Hyderabad hotel |RTV By RTV 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ట్రాఫిక్ పోలీస్ పై విరుచుకుపడ్డ MLA | MLA lashes out at traffic police |RTV By RTV 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uma Thomas: షాకింగ్ న్యూస్.. స్టేడియంలో 15 అడుగుల ఎత్తుపై నుంచి పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ గాయాలపాలయ్యారు. కొచ్చి జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ప్రమాదవశాత్తు 15 అడుగుల ఎత్తు నుంచి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. By Archana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Blackmail: వీడియోలు లీక్ చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బెదిరింపులు! TG: తనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేదంటే తన పరువుకు భంగం కలిగించే వీడియోలను విడుదల చేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు న్యూ*డ్ కాల్ By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సురేఖకు యశస్విని రెడ్డి మద్దతు | Minister Konda Surekha | RTV సురేఖకు యశస్విని రెడ్డి మద్దతు | Telangana Minister Konda Surekha gets tremendous support and announces the same from Palakurthi MLA Yasashwini Reddy | RTV By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn