Drugs: కాలేజీలో గంజాయి విక్రయం.. యువకుడు అరెస్ట్
మిర్యాలగూడలో ఓ యవకుడు కాలేజీల్లో గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీటెక్ చదివిన ఆ యువకుడి తండ్రి మరణించడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నిందితుడి దగ్గర నుంచి రూ.2వేలు, 1300 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.