CM Stalin: దేశవ్యాప్తంగా కులగణన జరగాలి: సీఎం స్టాలిన్
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టగా, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-Stalin.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kamal-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sanathanaaa-jpg.webp)