ఆంధ్రప్రదేశ్ AP-TG : సీఎంల భేటీ తర్వాత కీలక పరిణామం.. తెలంగాణ మ్యాప్ మారనుందా! తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య నేడు కీలక భేటీ జరగనుంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తులు, పంపకాలపైనే ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కోస్టల్ కారిడర్లో ఏపీ వాటా ఇస్తే తెలంగాణ మ్యాప్ మారనుంది. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Revanth Reddy: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే! TG: సీఎం రేవంత్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు భేటీ కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వాలని, విద్యుత్ బకాయిలు చెల్లించాలని, తిరుపతి దేవస్థానంలో భాగం కావాలని వంటి డిమాండ్స్‌ను రేవంత్ చంద్రబాబు ముందు ఉంచనున్నారు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దసరా పండగకి ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దసరా పండగ నాటికి ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అర్హులను ఎలా గుర్తించాలి అనే దాని మీద ఇప్పటికే అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఏపీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నగరానికి వచ్చారు. రేపు ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న సంగతి తెలిసిందే. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG - AP : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహుర్తం ఖరారు .. ఆ అంశాలపైనే చర్చ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకి ముహుర్తం ఖరారైంది. శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్‌లో కలవనున్నారు. షెడ్యూల్ 9, 10లో ఉన్న విభజన అంశాలపైనే ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: అమిత్ షా ముందు సీఎం రేవంత్ పెట్టిన డిమాండ్లు ఇవే TG: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం, రావాల్సిన నిధులపై మోదీతో చర్చించారు. అలాగే అమిత్ షా ముందు పలు డిమాండ్లను పెట్టారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: అర్థరాత్రి ...ఆ ఆరుగురు! బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది.అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది.అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సీఎంరేవంత్ ,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Revanth Reddy: ఎల్లుండి సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ TG: ఈ నెల 6న ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. కాగా సీఎం అయ్యాక రేవంత్ తో చంద్రబాబు భేటీ కావడం ఇదే తొలిసారి. విభజన సమస్యలపై సమావేశం అవుదామని CM రేవంత్‌కి చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు అంశాలపై కీలక చర్చ TG: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు. కేంద్రబడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న సమయంలో తెలంగాణ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. By V.J Reddy 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn