తెలంగాణ Telangana: కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్...! కొత్త రేషన్ కార్డుల జారీకి అక్టోబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని రేవంత్ అన్నారు. By Bhavana 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kumari Aunty: వరద బాధితులకు కుమారి ఆంటీ సహాయం.. రూ. 50000 విరాళం! తెలంగాణ వరద బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 50000 విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును కుమారి ఆంటీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. By Archana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Ration Card: రేషన్ కార్డులకు కొత్త రూల్స్..ఆదాయం ఎంత ఉండాలో తెలుసా? మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కుటుంబ ఆదాయం ఆధారంగానే రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్‌లో రూ.2 లక్షలలోపూ ప్రాతిపదికగా తీసుకోనున్నారు. By srinivas 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana : తెలంగాణ ప్రజాపాలన దినోతవ్సవం-LIVE తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Manoj Varma 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Koushik Reddy : నా హత్యకు రేవంత్ కుట్ర.. ఈటల నుంచి రూ.25 కోట్లు తనను హత్య చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ దగ్గర నుంచి రూ.25 కోట్లు రేవంత్ తీసుకున్నాడన్నారు. By Nikhil 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు! మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy : హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్! నగర శివార్లలోని చర్లపల్లి వద్ద రూ.415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుండగా.. పనులు ముగింపు దశకు చేరినట్లు సమాచారం. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీసులకు రేవంత్ సంచలన ఆదేశాలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చామన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందన్నారు. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn