CM Mamata: సీఎం మమతపై పరువునష్టం కేసు.. ఈ నెల 10న విచారణ
సీఎం మమతపై గవర్నర్ ఆనందబోస్ దాఖలు చేసిన పరువునష్టం దావాను ఈ నెల 10న విచారిస్తామని కలకత్తా హైకోర్టు వెల్లడించింది. రాజ్ భవన్లో తమకు రక్షణ లేదని, అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉందని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు మమత గతంలో వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-60-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Mamata-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-Mamata-Banerjee-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Mamata-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Mamata-jpg.webp)