ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్‌లపై బొత్స సంచలన కామెంట్స్.. మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లపై విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నారంటూ మండిపడ్డారు. జగన్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gidugu Rudra Raju: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్: గిడుగు రుద్రరాజు ఏపీలో ప్రచారానికి సీఎం రేవంత్‌ని ఆహ్వానిస్తామని అన్నారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడని.. వైఎస్ ఆశయాలకు మేమే వారసులం అని అన్నారు. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: సీఎం కాదు లిక్కర్ వ్యాపారి.. జగన్‌పై పవన్ చురకలు అనకాపల్లి పర్యటనలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. అమ్మఒడి పథకం కింద అమ్మలకు రూ.19,600 కోట్లు ఇచ్చి.. మద్యం మీద నాన్నల దగ్గరి నుంచి లక్ష కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి కాదు..మద్యం వ్యాపారిలా మారారని ఎద్దేవా చేశారు. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krupa Rani: అతడు నయ వంచనకు నిలువెత్తు నిదర్శనం: కృపారాణి నయ వంచనకు నిలువెత్తు నిదర్శనం జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. మోడీకి తొత్తులుగా పొత్తు పార్టీలు, వైసీపీ వ్యవహారిస్తున్నాయని ఆరోపించారు. వైఎస్ ఆశయ సాధనకు షర్మిల రాక ఎంతో దోహద పడుతుందన్నారు. By Jyoshna Sappogula 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్సార్‌కు వారసుడు ఎలా అవుతాడు.. జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్‌కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారు? అని అన్నారు షర్మిల. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని అన్నారు. By V.J Reddy 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Grama Volunteers: టార్గెట్ చంద్రబాబు.. కుప్పంలో భారీగా వాలంటీర్ల రాజీనామాలు! కుప్పంలో సీఎం జగన్‌కు మద్దతుగా 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవోకు అందజేశారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థి భారత్‌ను గెలిపిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shaik Mohammed Iqbal: వైసీపీకి షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికల జరగనున్న వేళ హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి హిందూపురం నేత మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Naga Babu: జగన్‌ను గద్దె దించకపోతే జరిగేది అదే జగన్ చేసినంత దుర్మార్గం ఏ ప్రభుత్వం చేయలేదని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే యువతకు భవిష్యత్తు ఉండదని జనసేన నేత నాగబాబు అన్నారు. వైసీపీకి లాభం తెచ్చే ఇండస్ట్రీలు తప్పా.. ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమ ఒక్కటైనా తీసుకొచ్చారా అంటూ విమర్శించారు. By B Aravind 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అని అన్నారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారు రాజీనామా చేయాల్సిన పని లేదని అన్నారు. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn