ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్ AP: షర్మిలకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన, అవినాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: మద్యంతో నెల్లూరు వైసీపీ ఎంపీ, జగన్ అక్రమంగా సంపాదిస్తున్నారు.. ఆనం హాట్ కామెంట్స్..! రాష్ట్రంలో మద్యం తయారీ, అమ్మకాలపై ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నకిలీ మద్యంను అధిక ధరకు అమ్ముకుంటూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జగన్ కేసులో కొత్త ట్విస్ట్..బోండా ఉమపై అనుమానాలు జగన్పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ నేత బోండా ఉమ అనుచరులే...జగన్పై దాడి చేశారనే ప్రచారం జరుగుతోంది. బోండా అనుచరుడు దుర్గారావు దాడి చేయించారని చెబుతున్నారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: సీఎంపై రాయి దాడిలో ఇరికించేందుకు కుట్ర.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు AP: సీఎం జగన్పై జరిగిన దాడిలో టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించే కుట్ర జరుగుతుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు వైసీపీ డ్రామాలాడుతుందని ఫైరయ్యారు. By V.J Reddy 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..! పశ్చిమ గోదావరి తేతలి వద్ద సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. రేపు ఉదయం వరకు జగన్ తేతలి శిబిరం వద్ద విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. గోదావరి జిల్లాల నుంచి నాయకులు సీఎంను కలిసేందుకు వచ్చారు. కానీ, ఆయనను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. By Jyoshna Sappogula 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: జగన్ ను రాయితో కొట్టిన సతీష్ ఇతనే..! ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ పై రాయితో దాడి చేసిన యువకుడి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఆ యువకుడి పేరు సతీష్ అని తెలుస్తోంది. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : సీఎం జగన్ రాయి దాడి కేసులో పురోగతి.. సిట్ అదుపులో నిందితులు సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. ఐదుగురు యువకుల బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. అయితే ఈ ఐదుగురిలో ఒక యువకుడు జగన్పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు : పవన్ కల్యాణ్ సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో పవర్ కట్ చేసి.. చీకట్లో యాత్ర చేశారంటూ నిలదీశారు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indira Gandhi: రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు.. ఇందిరా కాలం నుంచే మొదలయ్యాయా? ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్ పై రాయి దాడి హాట్ టాపిక్ గా మారింది. దాడి జరిగినా కూడా సీఎం జగన్ ప్రచారం ఆపలేదు. అయితే, ఇలాంటి ఘటనే 1967లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి జరిగింది. ముక్కు ఎముక విరిగినా ప్రసంగం ఆపలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn