ఆంధ్రప్రదేశ్ AP Politics: ఆరోగ్యశ్రీకి 25 లక్షలు తాత, అవ్వలకు 3వేలు..జగన్ సర్కార్ కీలక నిర్ణయం ఈరోజు ఏపీ కేబినెట్ లో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షలకు పెంచడంతో పాటూ తాత, అవ్వలకు ఇచ్చే పింఛను 3 వేల రూపాయలకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! టీడీపీ ఛీఫ్ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో జగన్ సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఎవరు ఆ వైసీపీ ఎమ్మెల్యేలు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI: 'ఈ సీఎంకు కనీసం సిగ్గుందా?' సీపీఐ రాష్ట్ర కార్యదర్శి షాకింగ్ కామెంట్స్.! తుపాను వల్ల నష్టపోయిన పొలాలను సీఎం జగన్ పరిశీలించకపోవడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'ఈ సీఎంకు కనీసం సిగ్గుందా?' అని ప్రశ్నించారు. 440 మండలాల్లో కరవు ఉంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. By Jyoshna Sappogula 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ FREE TABS: విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్ ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి 18-30 వరకూ 10వ తరగతి పరీక్షలుంటాయని పేర్కొన్నారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu: జగన్ కు ఓటమి భయం పట్టుకుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 11 మంది ఇంఛార్జిలను వైసీపీ పార్టీ మార్చిందని ఆయన పేర్కొన్నారు. పులివెందుల టికెట్ బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచండి.. జగన్ కు లోకేష్ లేఖ సీఎం జగన్ కు లేఖ రాశారు టీడీపీ నేత లోకేష్. తెలంగాణలో మాదిరే ఏపీలో కూడా గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి 44 ఏండ్లకు పెంచాలని లేఖలో కోరారు. యువతకు ఉద్యోగావకాశాలు కలిపించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: జగన్ కు షాక్.. వైసీపీలో మొదలైన అసమ్మతి ఇంఛార్జిల మారుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ పార్టీలో అసమ్మతి మొదలైంది. తాజాగా ప్రకాశం జిల్లాలో మంత్రి సురేష్ ని కొండేపి ఇంఛార్జిగా అధిష్టాన ప్రకటనను వ్యతిరేకిస్తూ పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు పార్టీకి సంబంధించిన నాయకులు రాజీనామా చేశారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు! జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు జనసేనకు రాలేదని సెటైర్లు వేశారు జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్స్ అని పేర్కొన్నారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచే.. మంత్రి మేరుగు కీలక వ్యాఖ్యలు నియోజకవర్గ మార్పుపై స్పందించారు మంత్రి మేరుగ నాగార్జున. సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీలో వైసీపీ 175కి 175 సీట్లు గెలిచేలా అందరు కృషి చేయాలని అన్నారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn